కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ప్రధానపాత్రలో నటించిన డివోషనల్ యాక్షన్ మూవీ "కాంతార చాప్టర్ 1". కాంతారా సినిమాకి ముందు జరిగిన కథగా వచ్చిన ఈ సినిమాకి రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించగా, హోంబలె ఫిల్మ్స్ వాళ్ళు భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. https://medium.com/@moviereviewsonline30/kantara-chapter-1-3b4ba037008e?postPublishedType=initial